భూకంప బాధితుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు
Mbmtelugunews//కోదాడ, జూన్ 28(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో వెనీజుల, ఆఫ్ఘనిస్తాన్ భూకంప బాధితుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ భూకంపాలు లక్షల మంది మరణించారని అనేకమంది శిధిలాలలో చిక్కుకొని ఉన్నారని రోడ్లమీద సహాయం కొరకు ఎదురుచూస్తున్నారు. ఇలాంటివారి సహాయం కొరకు దేవుడు వీరి కుటుంబాలను ఆదరించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో నడిగూడెం మండల మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు, మున్సిపాలిటీ మాజీ క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యురాలు వంటిపాక జానకి ఎసయ్య, కోటయ్య, జాన్, జగ్గు నాయక్, మోజస్, రాంబాబు, స్రవంతి, గురునాథ్, మేరమ్మ, జ్యోతి, స్టీఫెన్, కోటేశ్వరి, నిర్మల, అరుణ తదితరులు పాల్గొన్నారు.



