Thursday, September 3, 2026
[t4b-ticker]

ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్రం సుభిక్షం.

ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్రం సుభిక్షం.

:వెయ్యి రోజులు ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్.

:కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్.

Mbmtelugunews// కోదాడ, సెప్టెంబర్ 03(ప్రతినిధి మాతంగి సురేష్) : ప్రజా పాలన ఇందిరామరాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీల్లో భాగంగా 6 గ్యారంటీలు వెయ్యి రోజులలో మహిళలు గృహజ్యోతి ఉచిత బస్సు ఉచిత కరెంటు సన్నబియ్యం రైతులకు రుణమాఫీ 70 వేల ఉద్యోగాలు 10 లక్షల ఉచిత వైద్యం మహిళలకు వడ్డీ లేని రుణాలు తోపాటు అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుస్తుంటే ప్రతిపక్ష నాయకుడుగా కెసిఆర్ మాత్రం ప్రజలలో కీ రాకుండా వెయ్యి రోజులు ఫామ్ హౌస్ లో నే పండుకున్న చరిత్ర కేసీఆర్ కి దక్కుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ఎద్దేవా చేశారు.

గురువారం నడిగూడెం మండల కేంద్రాల్లో మండల పార్టీ అధ్యక్షులు బిక్షపతి చైర్ పర్సన్ తిరుపతమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన వెయ్యి రోజుల ప్రజా పాలన విజయోత్సవ భారీ బైక్ ర్యాలీ కార్యక్రమంలో కార్యకర్తలతో పాల్గొని మాట్లాడారు మండల పార్టీ అధ్యక్షుడు బిక్షపతి మాట్లాడుతూ అన్ని వర్గాలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజా పాలనలో రాష్ట్రనికి ప్రజలకు మెరుగైన అభివృద్ధి మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల ఫోరం అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, సర్పంచులు దున్న శ్రీనివాస్, గోసుల రాజేష్, సోమయ్య, దాట్ల నాగేశ్వరరావు, సరిత, చైతన్య, సరోజన,సరిత లక్ష్మన్,రమ్య ఉప సర్పంచ్ లు ఏలుగూరి నాగరాజు, దోసపాటి రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు శ్రీను, పల్లపు శ్రీను, గుర్రం నీలిమా గాంధీ, ముదిరెడ్డి నలిని రెడ్డి, కాసాని శివలింగం, బాణాల నాగరాజు, కంభంపాటి చైతన్య, చిల్లంచర్ల సత్యనారాయణ, నాగిరెడ్డి, లింగారెడ్డి, గడ్డం మల్లేష్, గుండు విజయ రామారావు, పాతకోట్ల నాగేశ్వరరావు, దున్న శ్రీకాంత్, దున్న లింగయ్య, గుండు మహేందర్, నాగవరపు రాము, కాసాని గోపీనాథ్, బాణాల సతీష్, గంటేపంగు విజయ్, లంజపల్లి రవి, భారీ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వార్డ్ మెంబర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular