మాదిగ విద్యార్థి ప్రతినిధుల జాతీయ మహాసభను విజయవంతం చేయడి
:పందిటి నవీన్
Mbmtelugunews//నడిగూడెం, అక్టోబర్ 05(ప్రతినిధి మాతంగి సురేష్): నేడు 6వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోవు మాదిగ విద్యార్థి ప్రతినిధుల జాతీయ మహాసభను విజయవంతం చేయడం కోసం ఈరోజు నడిగూడెం మండల కేంద్రంలో ఎమ్మెస్ఎఫ్ నడిగూడెం మండల అధ్యక్షులు గంటేపంగు అమృత్ మాదిగ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేసిన ముఖ్య అతిధులు పందిటి నవీన్ కుమార్ మాదిగ. అనంతరం ఆయన మాట్లాడుతూ మాదిగ విద్యార్థి లోకం మొత్తం తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరేష్, అఖిల్, రాజా, అజిత్, నితిన్, మహేష్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.



