కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం
: సర్పంచి గోసుల రాజేష్
Mbmtelugunews//నడిగూడెం 09(ప్రతినిధి మాతంగి సురేష్): దసరా ఉత్సవాల లో భాగంగా శుక్రవారం నడిగూడెం మండల పరిధిలోని చెన్నకేశవ పురం గ్రామం లో సర్పంచి గోసుల రాజేష్ మండల అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమలు చేశారు. ముందుగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను లబ్బిదారులు కలకొండ నాగమణి భర్త శ్రీను, మొలుగురి రాధ భర్త గురూజీ, పెద్ది మిన్నమ్మ భర్త చిన్న నరసయ్య లకు పంపిణీ చేశారు. వి ఓ బిల్డింగ్ పక్కన వీబీజిఆర్ఏఎంమ్ ఎస్బీఎం నందు మంజూరైన సిఎస్సి (కమ్యూనిటీ శానీ టేషన్ కాంప్లిక్) శంఖు స్టా పన చేశారు. ముఖ్యమైన దసరా బతకమ్మ పూలు బతకమ్మ ఘాట్ ను అనుకున్న సమయానికి పూర్తి చేసి ప్రారంభించారు. తరువాత విధి దీపాలు ఏర్పట్లు చేశారు.

మండల అభిృద్ధి అధికారి మాల్సూర్, మండల పంచాయతీ అధికారి ఆంజనీయులు, పంచాయతీ కార్యదర్శి సురేష్, ఈసి శ్రీనివాస్, ఉపసర్పంచి కటికల పుల్లయ్య , వార్డ్ సబ్యులు పచ్చిగోళ్ళ స్వరూప్, కలకండ మనోజు, పప్పుల ఉపేందర్, శివరాత్రి వీరబాబు, పప్పుల ఉమ, సంకోజు కర్ణ చారి, దార విజయ, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు



