Wednesday, October 28, 2026
[t4b-ticker]

నవంబర్ 2,3 తేదీలలో రాష్ట్ర వాలీబాల్ జట్టు ఎంపిక….

నవంబర్ 2,3 తేదీలలో రాష్ట్ర వాలీబాల్ జట్టు ఎంపిక….

Mbmtelugunews//కోదాడ రూరల్, అక్టోబర్ 28(ప్రతినిధి మాతంగి సురేష్) : ఖేలో ఇండియా యూత్ వాలీబాల్ బాల, బాలికల రాష్ట్ర జట్టు ఎంపికను నవంబర్ 2,3 తేదిలలో హైద్రబాద్ నగరం ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖేలో ఇండియా ఇంచార్జి చందా సుధాకర్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25న మిర్యాలగూడెంలో ఖేలో ఇండియా అధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా యూత్ బాల, బాలికల జట్టు ఎంపికలో పాల్గొని ఎంపికైన క్రీడాకారులు ఎల్బీ స్టేడియంలో నిర్వహించు రాష్ట్ర జట్టు ఎంపికలో పాల్గొనాలని సూచించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular