తెలంగాణ,ఏప్రిల్ 10(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మద్యం ప్రియులకు శుభవార్త మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుందని ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా మార్కట్ లో కి ఆయుర్వేద లిక్కర్ అందుబాటులోకి వచ్చింది.హైదరాబాద్ లో బయో లిక్కర్స్ అండ్ డిస్టలరీస్ సంస్థ ఆయుర్వేద మద్యాన్ని రూపొందించింది.ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ బి.శ్రీనివాస అమర్నాథ్ ఈలిక్కర్ను సృష్టించారు.బయో విస్కీ,బ్రాందీ,వైల్డ్ ఫాక్స్,వోడ్కా ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రంలో విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది.
మార్కెట్ లోకి ఆయుర్వేద లిక్కర్
RELATED ARTICLES



