Sunday, December 28, 2025
[t4b-ticker]

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు…*_

_*త్వరలో వాతావారణంలో మార్పులు…*_

_*6,7,8 తేదిలలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం…*_

_*మరికొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం…*_

_*ప్రకటించిన భారత వాతావరణ శాఖ…*_

_*తేలికపాటి వర్షాలు కురిసే‌ అవకాశం…*_

తెలంగాణ,మే 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఎండవేడిమికి,ఉక్కపొతకు  అల్లాడి పొతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు ఆనందాన్ని ఇస్తుంది.._

_భానుడి భగ,భగలకు ఉక్కపోతను ముఖ్యంగా చంటి పిల్లలు,వృద్దులు భరించ లేక పొతున్నారు..‌._

_వరుణుడు కరుణించి కొద్దిపాటి జల్లలుతో ప్రజలను ఉపశమనం కలిగించాలని ప్రజలు.._

_వాతావరణ శాఖ అందించిన చల్లటి కబురు నిజాంకావాలని ప్రజలు కొరుకుంటున్నారు._

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular