Monday, December 23, 2024
[t4b-ticker]

ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయంలో 04 ద్విచక్ర వాహనాల బహిరంగ వేలంపాట

- Advertisment -spot_img

ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయంలో 04 ద్విచక్ర వాహనాల బహిరంగ వేలంపాట

Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 22:నేడు అనగా ఈనెల 23 వ తేదీన వాహనాల వేలంపాట నిర్వహించనునట్లు కోదాడ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శంకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.కోదాడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ నాటు సారాయి కేసుల్లో పట్టుబడి,సీజ్ చేసిన 04 ద్విచక్ర వాహనాలకు రేపు కోదాడ ఎక్సైజ్ స్టేషన్ నందు బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు తెలిపారు.బహిరంగ వేలం పాటలో పాల్గొనాలనుకునేవారు అదే రోజు ఉదయం 9 గంటలకు స్టేషన్ నందు ముందుగా ధరావతు చెల్లించాలన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular