Mbmtelugunews//సూర్యాపేట, ఆగష్టు 22:హుజూర్ నగర్&కోదాడ నియోజక వర్గాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల కృషితో రూ 11కోట్లతో 28 గ్రామ పంచాయతీ భవనాలు & 45 అంగన్వాడి భవనాలు మంజూరయ్యాయి
👉 ఈ మేరకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఎంజిఎన్ఆర్ఈజిఏస్ నిధులతో ఈ క్రింది పనులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
👉 హుజూర్ నగర్ నియోజకవర్గంలో 11 గ్రామపంచాయతీ భవనాలు, కోదాడ నియోజకవర్గంలో 17 గ్రామపంచాయతీ భవనాలు & హుజూర్ నగర్ నియోజకవర్గంలో 11 అంగన్వాడీ భవనాలు,కోదాడ నియోజకవర్గంలో 34 అంగన్వాడి భవనాలు మంజూరయ్యాయి
👉 ఒక్కో గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి రూ 20లక్షలు,అంగన్వాడి భవన నిర్మాణానికి 12 లక్షలు చొప్పున నిధులు కేటాయించారు
హుజూర్ నగర్&కోదాడ నియోజక వర్గాల లో 11కోట్లతో అభివృద్ధి పనులు