ఐదు టిప్పర్లు రెండు ప్రోక్లైన్ లు సీజ్
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 05: మండల పరిధిలోని రెడ్లకుంట గ్రామంలో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ఐదు టిప్పర్ లారీలు, రెండు పోక్లేనర్లను పట్టుకున్న రెవిన్యూ, పోలీస్ సిబ్బంది.

ఎలాంటి అనుమతులు లేకపోవడంతో వాహనాలను పిఎస్ కు తరలించిన రూరల్ పోలీసులు.పోలీసులు, రెవిన్యూ అధికారులు రావడంతో బయటపడ్డ మట్టి దందా.



